నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్ట్
ఎపికి తరలించిన సిఐడి పోలీసులు టెన్త్ లీకేజ్ వ్యవహారంలో అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన ఏపి పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 10 : మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఎపి సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రాల…