చట్టప్రకారం విలేకరుల అరెస్ట్

- విచారణకు రమ్మంటే రాత్రి కే ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకుని పరారీ – అందుకే ఇద్దరిని అరెస్ట్ చేశాం.. వివరాలు త్వరలో వెల్లడిస్తాం – మీడియాతో నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి14: ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హైదరాబాద్ సీపీ…
