ఎంఐఎం గూండాలను వెంటనే అరెస్టు చేయాలి

– జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టుపై ఖమ్మంలో ఆగ్రహం – జడ్పీ సెంటర్‌లో ఆందోళన ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : కాంగ్రెస్ పాలనలో ఎంఐఎం గూండాలు బరితెగించి గోవులను అక్రమంగా రవాణా చేయడం, గో రక్షకులపై కాల్పులు జరపడం వంటి సంఘటనలు మాఫియాని తలదన్నుతున్నాయని బిజెపి…
