అధికారులు అందుబాటులో ఉండాలి

– అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో మంత్రి సీతక్క కీలక ఆదేశాలు ములుగు, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : అర్నబ్ తుఫాన్ ప్రభావంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అప్రమత్తం చేశారు.…
