కూలిన వైద్య రవాణా విమానం: plane crash

– నలుగురి మృతి – ఉత్తర అరిజోనాలో ఘటన ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అరిజోనాలోని(North Arizona) నవాజో నేషన్‌లో చిన్లే (chinley) మున్సిపల్ విమానాశ్రయం సమీపంలో మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ఒక వైద్య రవాణా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. విమానంలో ముగ్గురు వైద్య సిబ్బంది ఒక రోగిని తీసుకెళుతుండగా…
