పుస్తక పఠన కళను యువత నిర్లక్ష్యం చేస్తున్నారా…!
విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి, అంతరిక్ష గుట్టును విప్పడానికి, ప్రముఖుల జీవిత విశేషాలను అర్థం చేసుకోవడానికి, మన చూడని ప్రదేశాలను అక్షరయాత్రలో వీక్షించడానికి, మానవ నాగరికత పరిణామాన్ని తెలుసుకోవడానికి, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి, మూర్తిమత్వం విరబూయడానికి, జీవన పోరాటంలో ఎదురు దెబ్బలను తట్టుకొని నడవడానికి, లక్ష్యాలను సునాయాసంగా ఛేదించడానికి, మనలోకి మనం తొంగి చూడడానికి, చీకటి దారుల్లో…