కాంగ్రెస్‌కే వోటర్లు పట్టం కట్టబోతున్నారా ?

బిఆర్‌ఎస్ పాలనతో విసిగిపోయామన్నది అధికుల అభిప్రాయం మార్పు కావాలన్నదే బలంగా వినిపిస్తున్న మాట వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: వరంగల్, నవంబర్ 30: గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వోటర్లంతా ఒక దృఢమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర పరిపాలనా విధానంలో…