పొగాకు ఉత్పత్తుల నిషేధం ఉత్తర్వులు అమలవుతున్నాయా?

– రాష్ట్రపతి భవన్ ఆరా తీసిందన్న మాచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: విద్యాసంస్థలు, కళాశాల ల వద్ద సిగరెట్ పొగాకు ఉత్పత్తుల నిషేధం కోసం తాము ఉత్తర్వులు ఇచ్చాం.. అవి అమలు అవుతున్నాయా అంటూ రాష్ట్రపతి భవన్ అధికారులు తనకు ఫోన్ చేసినట్లు పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ…
