నైతిక విలువలు నా ఒక్కడికేనా

– కేసీఆర్ నైతికత పాటించారా? – ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారే – స్పీకర్ తీర్పుఅనంతరం కడియం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : అనర్హత పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వాగతించారు. ప్రస్తుతం తాను బీఆర్ ఎస్‌లోనే ఉన్నానని, నియోజకవర్గం అభివృద్ధి…
