పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదా?

– వీటిపై ప్రభుత్వం సీరియస్‌గా లేదు – అకున్ సబర్వాల్ విచారణ నివేదికను తొక్కిపెట్టారు – డ్రగ్స్ విక్రయదారులతో కేసీఆర్ కుటుంబీకులకు సంబంధాలు – విచారణలో స్పష్టం చేసిన నిందితులు – కేసు బాధ్యతల నుంచి సబర్వాల్ తొలగింపు – ఈగల్ టీమ్ సోమేశ్‌కుమార్‌ను విచారించాలి – కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు…
