Tag #Archery champion #Chikita 3meets CM #training #Olympics

ఒలింపిక్స్‌ కోసం శిక్షణ ఇప్సిస్తాం

– ఆర్చ‌రీ ఛాంపియ‌న్ చికితకు సీఎం హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఒలింపిక్స్‌లో పతకం సాధించేలా ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా ఆర్చరీ ఛాంపియన్‌ చికిత తనిపర్తికి హామీ ఇచ్చారు. సోమవారం ముఖ్యమంత్రిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. కెనడాలో ఇటీవల జరిగిన…