పినపాక మండలంలో పురావస్తు శాఖ తవ్వకాలు

– ప్రాగైతిహాసిక మెగాలిథిక్ స్థలంగా గుర్తింపు – ఇనుప యుగం నాటి నాగరిగత అధ్యయనం లక్ష్యం పినపాక, ప్రజాతంత్ర, జనవరి 13 : పురావస్తు శాఖ (ఏఎస్ఐ) హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దేవనగరం–పాండురంగాపురం గ్రామ పరిధిలో ఉన్న ప్రాగైతిహాసిక మెగాలిథిక్ స్థలంలో మంగళవారం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఈ తవ్వకాలను…
