మత్స్య సంపద అభివృద్ధికి చర్యలు

– హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపపిల్లల విడుదల – గురుకులాల మెనూలో చేపలు -హుస్నాబాద్‌లో ఆధునిక చేపల మార్కెట్ – మంత్రులు పొన్నం ప్రభాకర్, వాటికి శ్రీహరి హుస్నాబాద్ లో మత్స్య సంపద మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో…
