తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడండి..

జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించాలి •కృష్ణా గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చండి •పాలమూరు-రంగారెడ్డి, సీతారామ,సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వండి •రాష్ట్ర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలి.. •జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 3 : కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన…
