కోదండరామ్, అలీఖాన్‌ల నియామకం చెల్లదు

– గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీమ్ ఉత్తర్వులు – వీరి ఎంపికపై దాసోజ్ శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్ - తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా న్యూదిల్లీ, ఆగస్ట్ 13: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కోదండరామ్, అలీఖాన్‌ల నియామకాలను రద్దు చేసింది. బీఆర్‌ఎస్…
