జడ్జీల నియామకాలు.. తప్పుడు ఎంపికలే ..!
“ఎటువంటి సమర్ధత లేకపోయినా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయి, జడ్జి అయి, సుప్రీం కోర్టు జడ్జి అయి… ఇదంతా ఒక వరుసలో జరిగిపోతుంది. ఇవన్నీ నిబద్ధతగల వ్యక్తులకు ఇస్తున్నవి కాదు. అవన్నీ కూడా అప్పటికే అగ్రవర్ణాలకు చెందిన ఒక వ్యక్తి పదవిలో పైకి పోవడానికి ఏమేమి చేస్తాడో అవన్నీ చేయడం నేర్చుకుని, అవే పనులు చేసిన సంపాదించుకున్న…