అసెంబ్లీ బీఆర్‌ఎస్ లీడర్ల నియామకం

– డిప్యూటీ ప్లోర్ లీడర్స్‌గా హరీష్ రావు, సబిత, తలసాని – ఉప నేతలుగా ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి – ప్రకటన విడుదల చేసిన అగ్రనేత కేసీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 30: అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పార్టీ అధికార నాయకత్వంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీలో ప్లోర్ లీడర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు…
