Tag #Application process #begins #for recruitment #in Army

సైన్యంలో నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

– దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ ఏప్రిల్ 1 హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: భారత సైన్యంలో వివిధ కేటగిరీల్లో నియామకానికి సంబంధించి అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి ఆన్‌లైన్ నమోదు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అగ్నివీర్ కేటగిరీల్లో అవివాహిత యువత కోసం నియామక నోటిఫికేషన్ 13 ఫిబ్రవరి 2026న www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో విడుదలైంది. సికింద్రాబాద్…