సైన్యంలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: భారతీయ సైన్యం రిక్రూట్‌మెంట్ -2027 కోసం ఫిబ్రవరి 13, 2026న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రిజిస్ట్రేషన్ చివరి తేదీ 1 ఏప్రిల్ 2026 వరకు ఉండగా ఇప్పుడు దరఖాస్తు గడువును ఏప్రిల్ 10 వరకు పొడిగించారు. నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేని అర్హులైన యువతీ యువకులు అధిక సంఖ్యలో…
