దిల్లీలో యాపిల్ రెండో స్టోర్
సాకేత్‌లో ప్రారంభించిన టిమ్ కుక్ స్టోర్ చూడ్డానికి భారీగా తరలివచ్చిన జనం న్యూ దిల్లీ, ఏప్రిల్ 20 : యాపిల్ ఎట్టకేలకు దేశ రాజధాని దిల్లీలో తన రెండవ అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. దిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో గురువారం తెల్లవారుజామున స్టాల్‌ను టిమ్ కుక్ ప్రారంభించారు. దుకాణాలు కూడా సరిగా తెరుచుకోకముందే…