మూసీ నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్టుమెంట్

– కేటీఆర్ చిట్‌చాట్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మూసీ పునరుజ్జీవం ఒక సామాజిక బాధ్యత.. మురుగు నీరు, ఈగలు, దోమలు, రోగాల మధ్య దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్న పేదల జీవితాలను మార్చాలనేదే ప్రభుత్వ సంకల్పం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మూసీపై బీఆరఎస్ వర్కింగ్…
