అబద్దం
అబద్దం అంటే నిజం తెలియనంత వరకు అందలమెక్కేది అబద్దానికి అందమైన మేలిమి పూతల జిలిబిలి అల్లికలు అబద్ధాన్ని కప్పిపుచ్చేది మరో అబద్దమే నిజ అద్దపు బోను లో అబద్దం ముద్దాయి ఆరిపోయే దీపం లెక్క అబద్దానికి అందలం ఎక్కువ! అబద్దానికి ఆత్రం ఎక్కువ నిజం నిద్ర లేచేసరికే అబద్దం గడప దాటి పోతుంది అబద్దం నిన్ను…