రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
తెలంగాణ సహా 10 రాష్ట్రాలు, యూటీలలో నాలుగోదశ ఎన్నికలకు నోటిఫికేషన్ నేటి నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ 26న నామినేషన్ల పరిశీలన..29న ఉపసంహరణ మే 13న పోలింగ్..జూన్ 4న కౌంటింగ్ న్యూదిల్లీ/ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు నేడు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 7…