Tag AP News updates

లడ్డూపై దమ్ముంటే సిబిఐ విచారణ కోరాలి: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడ

స్వార్థ రాజకీయాల కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదం విూద ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు పాపాల ఎఫెక్ట్‌ ప్రజలపై పడకూడదని వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు . వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి జగన్‌ను వెళ్లనీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతటికైన దిగజారతాడని విమర్శించారు.…

తిరుమల నిబంధనలు పాటించాల్సిందే

ఎక్స్‌ వేదికగా సిఎ చంద్రబాబు పోస్ట్‌ తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ తితిదే నిబంధనలు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన పోస్ట్‌ చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్లాది మంది…

You cannot copy content of this page