ఏపీ సమాచార కమిషనర్ రెహానా బేగంకు పీహెచ్ డీ ప్రదానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి7: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం పద్మావతి మహిళా యూనివర్శిటీ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జర్నలిజంలో పీహెచ్ డీ పట్టా అందుకున్నారు. ‘తెలుగు పత్రికల్లో అంతర్జాతీయ వార్తల కవరేజ్’ అనే అంశం పై ప్రొ. బి.ఎన్. నీలిమా పర్యవేక్షణలో పరిశోధన చేశారు…
