ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ ఏపీ హైకోర్టు సీరియస్
అమరావతి, జూన్ 22(ఆర్‌ఎన్‌ఎ): ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అవినీతి కేసుల ఉపసంహరణను సవాల్ చేస్తూ.. హైకోర్టులో ఏపీజేఎఫ్ అధ్యక్షుడు చెవులు కృష్ణాంజనేయులు పిటిషన్ వేశారు. న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ పిటిషన్‌పై వాదనలు వినిపించారు. పీపీతో సంబంధం లేకుండా డీజీపీ, కలెక్టర్ ఆదేశాలతో.. కేసులు ఎలా తొలగిస్తారని…