యాప్ డిజైన్ లీడర్‌గా హైదరాబాద్

– ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్ గ్లోబల్ సెంటర్ – డిజైన్ సామాజిక మార్పునకు ఆయుధం కావాలి – యూఎక్స్ ఇండియా అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: యాప్ డిజైన్ లీడర్‌గా హైదరాబాద్‌ను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. యూఎంవో…
