ఎపి సిఎస్‌గా జవహర్ రెడ్డి బాధ్యతలు
సచివాలయంలో పలువురు అధికారుల అభినందనలు అమరావతి,నవంబర్30 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్. జవహర్‌రెడ్డి బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టాల్సింది ఉండగా నేడు ముహూర్తం బాగుండటంతో వెంటనే స్వీకరించారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు.…