టిటిడిపి పునర్జీవనం కానుందా ?

పదేళ్ళుగా మరుగుపడిన నాయకులు, బాబు పర్యటనతో కార్యకర్తల్లో నూతనోత్సాహం స్వాగతానికి హైదరాబాద్‌లో ఏర్పాట్లు ( మండువ రవీందర్‌రావు ) ఏపీ ముఖ్యమంత్రిగా రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు విచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు తెలంగాణ టిడిపి శ్రేణులు హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా…