శృతి మించుతున్న ఏపీ, తెలంగాణ మంత్రుల మాటలు
తెలంగాణ, ఏపీ మంత్రుల మాటలు శృతి మించుతున్నాయి. తోటి మంత్రులన్న కనీస మర్యాదను కూడా విస్మరిస్తున్నట్లుగా నోటికి ఎంతవస్తే అంతే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన కామెంట్‌కు ఏపీ మంత్రులకు నషాళానికి ఎక్కినట్లు కనిపిస్తున్నదనేందుకు వారిచ్చే ప్రతిస్పందన తీరు చెప్పకనే చెబుతున్నది. విమర్శలను మంత్రులు తమ వరకే పరిమితం చేయకుండా రాష్ట్ర ప్రజలను…