ఏఏఓయూ కార్యనిర్వాహక సభ్యుడిగా ఏవోయూ వీసీ చక్రపాణి

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ (ఏఏఓయూ) కార్యనిర్వాహక సభ్యుడిగా బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఎంపికయ్యారు. 2026-2028 కాలానికి కార్యనిర్వాహక సభ్యుడిగా ఆయనను నియమిస్తూ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ రహమత్ బుదిమాన్ అధికారిక సమాచారాన్ని పంపించారు. ఆసియా…
