17 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2:డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తున్నందున వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. డిగ్రీ మూడవ, రెండవ, మొదటి సంవత్సరం వేర్వేరు సెమిస్టర్ల పరీక్షలను ఈ నెల 17 నుండి మార్చి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు…
