Tag Anti-incumbency

కొనసాగుతున్న ఆంటీ ఇన్కంబన్సీ ..!

భారత ప్రజాస్వామ్యంలో వోటరు తీర్పు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటుంది. గడిచిన రెండున్నరేళ్ల  ఎన్నికల ఫలితాల  సరళిని నిశితంగా పరిశీలిస్తే, దేశ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అది “ప్రభుత్వ  వ్యతిరేకత” (Anti-incumbency). వోటరు కేవలం వాగ్దానాలకో, భావోద్వేగాలకో లోనవ్వకుండా, తమ జీవితాల్లో వొస్తున్న మార్పులకు అనుగుణంగా , పాలనలో వైఫల్యం కనిపిస్తే కనికరం లేకుండా…