కోరిన కోర్కెలు తీర్చే అంతర్వేది నారసింహుడు

మాఘశుద్ధ సప్తమి నుండి నవాహ్నికంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువు దీరిన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు నవాహ్నికంగా స్వామి వారిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా మాఘశుద్ధ దశమి నాడు స్వామి వారికి…