Tag #Ant fobia #woman suicide #Ameenpur #Sangareddy district

చీమల ఫోబియాతో మహిళ ఆత్మహత్య

సంగారెడ్డి, నవంబర్‌ 6 : అనేకమంది అనేక రకాల వ్యాధులతోనో, మానసిక ఇబ్బందులతోనూ ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అలాగే ఆరోగ్యం బాగాలేక, జీవితంలో ఓటములు ఎదురుకావడం, డిప్రెషన్‌, రుణాల ఒత్తిడి వంటి కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న కారణం అందరినీ నివ్వెరపరుస్తోంది. ఎలాంటి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు, జీవితంలో…