భారత అమ్ములపొదిలో మరో అస్త్రం

– సముద్ర గర్భం నుంచి కే-4 క్షిపణి పరీక్ష సక్సెస్ న్యూదిల్లీ, డిసెంబర్ 25 : భారత నౌకాదళం తన అణ్వాయుధ ప్రతిఘటన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. అణు సామర్థ్యం ఉన్న కే-4 బాలిస్టిక్ క్షిపణిని అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాట్ నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం తీరంలోని బంగాళాఖాతంలో ఈ…
