ఒక దీక్షాదివస్… మరో విజయానికి బాట..!

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తొలి దశ ఉద్యమంలో ఎంతో మంది మహనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. అయితే ప్రజలలో బాగా చైతన్యాన్ని తీసుకురాలేకపోయారు. ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమించలేకపోయారు. అందుకే మలి దశ తెలంగాణ ఉద్యమం తొంభయ్యవ దశకం చివరిలో బుద్ధిజీవులు, మేధావులు రచనల ద్వారా సమావేశాల ద్వారా ప్రారంభమైనప్పటికీ…