ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

– దిగుమతుల సుంకాలను తిరిగి చెల్లించాల్సిందే – అమెరికన్ ట్రేడ్ కోర్టు తీర్పు వాషింగ్టన్, మార్చి 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దిగుమతులపై విధించిన సుంకాలను తిరిగి చెల్లించాల్సిందేనని ట్రేడ్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ విధించిన భారీ…
