మరో సత్యాగ్రహం
నేడు వరి ధాన్యపు న్యాయం కోసం రైతు చైతన్యం కదిలొచ్చింది. నడిరోడ్డుపై ధ్యానం చేస్తున్న గాంధీజీ విగ్రహంలో చేతనత్వం జనించింది. కర్షకుని కన్నీటి వ్యథల అలజడి సంద్రం మహాత్ముడి గుండె తడిని పలకరించింది. ఆయన మౌనం రైతు బాగుకోసం రణం అయ్యింది. రుణమాఫీ చేయమంటూ బోనస్ త్వరగా ఇవ్వాలంటూ మరో సత్యాగ్రహం స్టార్టయ్యింది. వ్యవసాయం ఓ…