హైదరాబాద్‌లో మరో రియల్ మోసం
– ఫ్లాట్ల పేరుతో జనానికి కుచ్చుటోపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. అపార్ట్‌మెంట్ల నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలకు త్రిపురా కన్‌స్ట్రక్షన్ కుచ్చుటోపీ పెట్టింది. దీంతో పోలీసులు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పసుపులేటి సుధాకర్, అతని భార్యను అరెస్ట్ చేశారు. మరోవైపు…
