యాదగిరిగుట్ట ఆలయానికి మరో అరుదైన కీర్తి.

– పర్యాటక దినోత్సవంలో తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి మరో అరుదైన కీర్తి దక్కింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవంలో భాగముగా తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్ దక్కించుకున్న తొలి పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎంపికయింది. ఈ సందర్భంగా…
