టెక్నాలజీకి మరో వికృత రూపం!

మానవ సమాజాన్ని అమానవీయంగా మారుస్తోన్న నకిలీ వార్తల ఉగ్రవాదం నేడు క్షణ క్షణంలో కోటానుకోట్ల నకిలీ వార్తలు పుడుతూ మరుక్షణంలో విశ్వమంతటా చుట్టేస్తున్నాయి. టెక్నాలజీకి మరో వికృత రూపమే ఈ నకిలీ వార్తలు. వాటిని విన్న వారు తీవ్ర ఉద్వేగానికి గురికావడమో, ఆవేశకావేశాలకు లోనుకావడమో జరుగుతోంది. నకిలీ వార్తల పుణ్యమాని కొన్ని చోట్ల మూకదాడులు, హత్యలు…