లాయర్ స్వప్న హత్య కేసులో మరొకరి అరెస్ట్

– ఇప్పటికే ఆమె అన్న సహా నలుగురి అరెస్ట్ – హత్యకు ఉపయోగించిన కార్లు, ఫోన్లు స్వాధీనం – భూ వివాదం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసుల వెల్లడి రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి14: మొయినాబాద్ కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న హత్య కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్…
