మారేడుమిల్లిలో మరో భారీ ఎన్‌కౌంటర్

– ఏడుగురు మావోయిస్టు కీలక నేతలు హతం – టెక్ శంకర్, నంబాల తదితరులు ఉన్నట్లు సమాచారం విశాఖపట్టణం, నవంబర్ 19: మారేడుమిల్లిలో బుధవారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు. వీరంతా హిడ్మా ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న వారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు, ఆంధ్రా ఒరిస్సా బోర్డర్…
