ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్

– ఆరుగురు మావోయిస్టుల మృతి రాయపూర్, నవంబర్ 11: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్కు అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధ సామగ్రిని భద్రతా బల గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ జితేంద్ర…
