ఊరూరా ఉత్సాహంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ముస్తాబైన అమ్మవారి ఆలయాలు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయమే సందడి మొదలయ్యింది. ఊరూవాడా బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మగ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. గురువారం నుంచి 9 రోజుల పాటు 9 నైవేద్యాలతో ఈ బతుకమ్మ సందడి నెలకొంటుంది. 9 రోజులపాటు రోజుకు…