అంగన్వాడి కేంద్రాలను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: కొంతమంది సిబ్బంది తీరు వల్ల కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. జిల్లా అధికారులు అంగన్వాడి కేంద్రాలను విధిగా సందర్శించాలని, అంగన్వాడీల్లో హాజరు శాతాన్ని పెంచాలని, నవంబర్ 19లోపు నిర్దేశించుకున్న…
