ప్రైవేట్ ప్లే స్కూళ్లకు దీటుగా అంగన్‌వాడీ సెంటర్లు

– ఇసామియా బజార్‌లో ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: నగరంలో జనాభా అధికంగా ఉన్నప్పటికీ తగిన సంఖ్యలో అంగన్‌వాడి కేంద్రాలు లేవని, స్థలాలు అందుబాటులో లేకపోవడంతో నిర్మాణం కష్టమవుతోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. అయినప్పటికీ రద్దీ ప్రాంతమైన ఇస్సామీయా బజార్‌లో రూ.16.5 లక్షలతో…
