పనికిరాని సాక్ష్యాధారాలు
“ఇటువంటి సాక్షులను హాజరుపరిచి, వాళ్ల వాంగ్మూలాల ద్వారా రమీజాబీ వేశ్య అని రుజువు చేయడానికి ప్రయత్నించారు పోలీసులు. నిజానికి అది అసలు విషయమే కాదు. ఆమె వేశ్యనా కాదా అనే విషయానికీ, అక్కడ జరుగుతున్న విచారణకూ ఏమీ సంబంధం లేదు. ఇది పక్కదారి పట్టించే ఎత్తుగడ అని కొందరు అనుకుంటారు. అది నిజానికి ఒక మూర్ఖపు…