అచేతనంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు- నిర్వీర్యంగా రాష్ట్ర విభజన చట్టం!

“రాష్ట్ర విభజన చట్టం మేరకు చట్ట బద్దతతో ఏర్పడిన గోదావరి కృష్ణ నదీ యాజమాన్య బోర్డులు పరిస్థితి మరీ ఆధ్వానంగా వుంది. ఈ ఏడు నీటి సంవత్సరం మొదలై నాలుగు నెలల గడుస్తున్నా నదీ యాజమాన్య బోర్డుల అజమాయిషీ దేవుడెరుగు తుదకు బోర్డుల పూర్తి స్థాయి సమావేశం కూడా జరుగ లేదు. కృష్ణ యాజమాన్య బోర్డుకు…
